ఆయా మాసాల్లో ప్రవహించే నదుల్లోని నీటిలో ఎంతో శక్తి వుంది. తెల్లవారుజామున నదీ స్నానం చేస్తూ నీటిలో శక్తి ఉంది. తెల్లవారుజామున నదీ స్నానం చస్తూ నీటిలో ఉండగిలిగినంత సేపు ఉంటే ఉదర వ్యాధులు పోతాయని నమ్మకమూ, వాస్తవామూకూడా.
దానికి కారణం ఆ కాలం వరకూ పడిన వర్షపు నీరు భూమిలో ఇంకి ఓ మహా అయస్కాంత మండలము ఏర్పడుతుంది. ఆ అయస్కాంత శక్తి వర్షాకాలం తర్వాత వచ్చే ఆ మాసాల్లో నదుల్లో ప్రవహిస్తుంది. అందకే వర్షాకాలం అనంతరం వచ్చే విష్ణువుకూ, మహాశివునకూ ఇష్టకరమైన మాసాల్లో ఆ ఆచారానని పెట్టారు. మన పెద్దలు.
మరింత సమాచారం తెలుసుకోండి: